Home » photogallery » movies »

NITHIIN BHEESHMA RAM POTHINENI ISMART SHANKAR THESE ARE THE MOVIES REJECTED BY VIJAY DEVARAKONDA SR

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన 9 సినిమాల్లో 5 బ్లాక్ బస్టర్స్..

Vijay Devarakonda : టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన ఆటిట్యూడ్‌తో పాటు తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. అంతేకాదు మొదటి రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్‌ను పొందారు. ప్రస్తుతం ఆయన ప్యాన్ ఇండియా సినిమా లైగర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇక అది అలా ఉంటే విజయ్ తన సినీ కెరీర్‌లో రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో చూద్దాం..