Nikita Sharma : పరువాల విందుతో పిచ్చేక్కిస్తోన్న టీవీ నటి నికితా శర్మ..

Nikita Sharma : టీవీ నటి నికితా శర్మ.. హిందీ సీరియల్స్‌లో చాలా పాపులర్. ఈ భామ లైఫ్ ఓకే ఛానల్‌లో దో దిల్ ఏక్ జాన్, కలర్స్‌లో స్వారాగిని సీరియల్స్‌లో నటించి అదరగొట్టింది.