హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthikeya 2: నార్త్‌లో దుమ్ములేపుతోన్న కార్తికేయ 2.. రూ.30కోట్ల మార్క్ దేటేసిన నిఖిల్ మూవీ.. !

Karthikeya 2: నార్త్‌లో దుమ్ములేపుతోన్న కార్తికేయ 2.. రూ.30కోట్ల మార్క్ దేటేసిన నిఖిల్ మూవీ.. !

కార్తికేయ2 బాలీవుడ్‌లో తెలుగు సినిమా 4వ వారంలో కూడా తన హవాను కొనసాగించడం చాలా ఆసక్తికరంగా ఉంది.ఈ చిత్రం ఒక్క హిందీలోనే బాక్సాఫీస్ వద్ద 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు తాజా సమాచారం. దీంతో కార్తికేయ 2 టీం ఆనందం వ్యక్తం చేస్తోంది.

Top Stories