హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthikeya 2 : ప్రముఖ ఓటీటీలో కార్తికేయ2.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..

Karthikeya 2 : ప్రముఖ ఓటీటీలో కార్తికేయ2.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..

Karthikeya 2 OTT | Nikhil Siddhartha : తెలుగు యువ నటుడు నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 అనే సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆగస్టు 13న విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ బెల్ట్‌లో మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వావ్ అనిపించింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదలపై తాజా అప్ డేట్ వచ్చింది.

Top Stories