హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthikeya 3 : ప్రముఖ రామాలయం నేపథ్యంలో కార్తికేయ 3.. ఈసారి గట్టిగానే ప్లానింగ్..

Karthikeya 3 : ప్రముఖ రామాలయం నేపథ్యంలో కార్తికేయ 3.. ఈసారి గట్టిగానే ప్లానింగ్..

Karthikeya 3 | Nikhil Siddhartha : టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 అనే సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 13న విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ బెల్ట్‌లో మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వావ్ అనిపించింది. అంతేకాదు నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

Top Stories