హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthikeya2: దుమ్ములేపుతున్న కార్తికేయ2... యూఎస్‌లో తగ్గని నిఖిల్ సినిమా.. !

Karthikeya2: దుమ్ములేపుతున్న కార్తికేయ2... యూఎస్‌లో తగ్గని నిఖిల్ సినిమా.. !

నిఖిల్ సిద్దార్థ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా కార్తికేయ 2. ఈ సినిమా కార్తికేయకు సీక్వెల్‌గా వచ్చింది. ఎనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా యూఎస్‌లో ఈ సినిమా అన్ స్టాపబుల్‌గా మారింది. కార్తికేయ 2కు చందు మొండేటి డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

Top Stories