Home » photogallery » movies »

NIKHIL SIDDHARTH KARTHIKEY 2 THEATRICAL BUSINESS DETAILS SR

Karthikeya 2 : కార్తికేయ2 బిజినెస్ డిటేల్స్.. హిట్ కోసం ఎంత రాబట్టాలంటే..

Karthikeya 2  : విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ హీరో నిఖిల్ (Nikhil Siddharth) నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ కార్తికేయ2. చందూ మెండేటి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఆగష్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.