Home » photogallery » movies »

NIKHIL SIDDHARTH KARTHIKEY 2 CENSOR COMPLETE GETS U A CERTIFICATE ISSUE TA

Karthikeya 2 Censor Complete : నిఖిల్ ‘కార్తికేయ 2’ సెన్సార్ టాక్ రివ్యూ..

Karthikeya 2  : వరస విజయాలు, విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని.. యూత్ ఐకాన్‌గా మారిపోయారు యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddharth). ప్రస్తుతం ఇతను చందూ మెండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2’ మూవీ చేసారు. ఈ సినిమా ఆగష్టు 12న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.