Home » photogallery » movies »

NIKHIL SIDDHARTH FANS ARE UPSET DUE TO KARTHIKEY 2 RELEASE HERE ARE THE DETAILS SR

Karthikeya 2 : పాపం నిఖిల్.. కార్తికేయ2కు థియేటర్స్ దక్కేనా...

Karthikeya 2  : విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ హీరో నిఖిల్ (Nikhil Siddharth) నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ కార్తికేయ2. చందూ మెండేటి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఆగష్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.