Home » photogallery » movies »

NIKHIL NEW PROMOTIONS TREASURE HUNT WORTH OF SIX LAKHS FOR KARTHIKEYA 2 MOVIE SB

Karthikeya 2: కార్తీకేయ 2 ప్రమోషన్స్... రూ. 6 లక్షల బంగారు కృష్ణుడి గెలుచుకోండి..!

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వత కార్తికేయ 2 సినిమా వస్తోంది. ఈ సినిమా ఆగష్టు 12న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా కోసం నిఖిల్ ప్రత్యేకంగా ప్రమోషన్ల పనిలో బిజీగా ఉన్నాడు.