హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthikeya 2: కలెక్షన్లలో కుమ్మేస్తోన్న కార్తికేయ 2.. 15 వ రోజు కూడా తగ్గేదేలే..!

Karthikeya 2: కలెక్షన్లలో కుమ్మేస్తోన్న కార్తికేయ 2.. 15 వ రోజు కూడా తగ్గేదేలే..!

నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. ఈ సినిమా విడుదలై.. 15 రోజులు పూర్తయ్యింది. కలెక్షన్ల విషయంలో దూసుకుపోతున్న ఈ సినిమా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి 15 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.45.71 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Top Stories