NIKHIL GOWDA SEETHARAMA KALYANA MOVIE SPECIAL PREMIERE IN BANGALORE KP
నిఖిల్ గౌడ ‘సీతారామ కళ్యాణ’ సినిమా ప్రీమియర్.. వచ్చిన రాజకీయ ప్రముఖులు..
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ నటించిన రెండో సినిమా ‘సీతారామ కళ్యాణ’ సినిమా జనవరి 25న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీమియర్ షో బెంగళూరులో వేసారు. దీనికి రాజకీయ సినీ ప్రముఖులు చాలా మంది వచ్చారు.

2/ 8
ముఖ్యంగా కుమారస్వామితో సాన్నిహిత్యం ఉన్న వాళ్లంతా యువరాజా సినిమాకు వచ్చి ఆశీర్వదించారు. నిఖిల్ గౌడ కూడా వచ్చిన వాళ్లందరినీ రిసీవ్ చేసుకుని తన సినిమా చూపించాడు.
3/ 8
‘జాగ్వర్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఈ కుర్ర హీరో. తొలి సినిమా ఊహించిన విజయం సాధించకపోవడంతో ఇప్పుడు ఈయన ఆశలన్నీ ‘సీతారామ కళ్యాణ’ సినిమాపైనే ఉన్నాయి.
4/ 8
ఈ సినిమాపై కన్నడలో భారీ అంచనాలే ఉన్నాయి. మొత్తానికి మరి ఈ సినిమాతో నిఖిల్ గౌడ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
5/ 8
కన్నడ రాజకీయ ప్రముఖులను తన సినిమాకు ఆహ్వానిస్తున్న నిఖిల్ గౌడ..
6/ 8
సీతారామ కళ్యాణ సినిమాకు వచ్చిన ప్రముఖులతో కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామితో పాటు, ఆయన తనయుడు నిఖిల్ గౌడ..
7/ 8
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో నిఖిల్ గౌడ
8/ 8
సీతారామ కళ్యాణ సినిమా స్పెషల్ ప్రీమియర్ చూస్తున్న ప్రముఖులు