NIKHIL ARJUN SURAVARAM ACTRESS LAVANYA TRIPATI LOOKING HOT IN HER LATEST PHOTOS AV
లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫొటోస్
లావణ్య త్రిపాఠి..అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయ్యారు. ఆ తర్వాత..ఆమె పలు సినిమాల్లో నటించిన భలే భలే మగాడివోయ్..మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో కూడా తన నటనకు మంచి పేరోచ్చింది.