హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthikeya 2 | Nikhil : వన్ మిలియన్ క్లబ్‌లో చేరిన కార్తికేయ2.. ఇది మామూలు బీభత్సం కాదు..

Karthikeya 2 | Nikhil : వన్ మిలియన్ క్లబ్‌లో చేరిన కార్తికేయ2.. ఇది మామూలు బీభత్సం కాదు..

Karthikeya 2 : యువ హీరో నిఖిల్ (Nikhil) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి సినిమాలతో యూత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన తాజాగా కార్తికేయ 2 అనే సినిమాతో వచ్చారు. ఈ సినిమా కార్తికేయ (2014) సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. ఆగస్టు 13న పరిమిత థియేటర్స్‌లో విడుదలై హౌజ్ ‌ఫుల్ బోర్డులతో కేక పెట్టిస్తోంది.

Top Stories