Niharika - Dhanya Ramkumar: నిహారిక బాటలోనే మరో సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న ధన్య రామ్‌కుమార్..

Niharika - Dhanya Ramkumar | ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోల వారసులే కాదు. వారసురాళ్లు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా మరో లెజండరీ నటుడు కుటుంబం నుంచి మరో వారసురాలు ధన్య రామ్‌కుమార్ కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది. వివరాల్లోకి వెళితే..