Niharika- Sankranthi: భర్త చైతన్యతో నిహారిక సంక్రాంతి వేడుకలు.. మెగా ఫ్యామిలీలో పొంగల్ సందడి..

Niharika- Chaitanya Sankranthi 2021 Celebrations: అందరి ప్రజలలాగే మెగా ఫ్యామిలీ కూడా సంక్రాంతి సంబరాలకు సంబంధించిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరారు. ఈ సంక్రాంతి సంబురాల్లో జంట నిహారిక, చైతన్య సందడి చేశారు.