పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానఘట్టం. ప్రతి ఒక్కరూ తమ పెళ్లి విషయంలో గొప్ప గొప్ప కలలు కంటారు. అలా కొందరు తమ పెళ్లి మహారాణిలా, లేకపోతే మహారాజులా కోటలో జరిగితే ఎలా ఉంటుందని మీకు కూడా అనిపిస్తోందా? అయితే, అందుకు ఎంత డబ్బులు ఖర్చవుతాయనేది తెలుసా?