Niharika Konidela : ప్రస్తుతం ఈ జంట గోవాలో హానీమూన్ను ఎంజాయ్ చేస్తోంది. కాగా నిహారిక తాజాగా ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో జీన్స్ టాప్లో నిహారిక స్టిన్నింగ్ లుక్లో అదరగొడుతోంది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Photo : Instagram