తాజాగా ఈ ప్రోగ్రాం ప్రోమో రిలీజ్ చేశారు. అనిల్ జీలా, నిఖిల్, నిత్య శెట్టితో కలిసి నిహారిక ఈ ప్రోగ్రాంకు వచ్చింది. ఇందులో యాంకర్ సుమతో కలిసి తెగ సందడి చేస్తూ కనిపించింది నిహారిక. సుమపై సెటైర్స్ వేస్తూ కామెడీ పండించింది. డాక్టర్‌గా యాక్ట్ చేసి ఆకట్టుకుంది.