Niharika Konidela: నీహారిక పెళ్లయ్యాక ఫస్ట్ టైమ్ మేకప్.. ఆమె పక్కన హీరోగా యూట్యూబ్ కుర్రాడు

నీహారిక కొణిదెల పెళ్లయిన తర్వాత కొత్త ప్రాజెక్ట్ చేపట్టింది. కొత్త వెబ్ సిరీస్‌లో నటించబోతోంది. ఈ ప్రాజెక్టుకు నిన్నే కొబ్బరికాయ కూడా కొట్టారు. పెళ్లయిన తర్వాత తొలిసారి మేకప్ వేసుకోబోతున్న నీహారిక సరసన నటించబోయే హీరో ఎవరో తెలుసా. ఓ యూట్యూబ్ స్టార్. నిఖిల్ విజయేంద్ర.