NIHARIKA KONIDELA MEGA DIWALI GIFT FOR FANS AND SHE GOING TO MARRIAGE VERY SOON TA
Niharika Konidela: నిహారిక ఇంట్లో ముందే దీపావళి.. ఫ్యాన్స్ కోసం మెగా డాటర్ దీవాళి కానుక..
Niharika Marriage: టాలీవుడ్లో ప్రస్తుతం పెళ్లి గోల నడుస్తుంది. వరసగా అన్ని పెళ్లిళ్లు జరుగుతున్నాయి. హీరోలు, దర్శకులు అంతా ఒక్కొక్కరుగా ఇంటి వాళ్లు అవుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది రానా, నితిన్, నిఖిల్ పెళ్లి భాజాలు మోగించారు. త్వరలో నిహారిక ఓ ఇంటావిడా కాబోతుంది. తాజాగా నిహారిక అభిమానుల కోసం ఓ గిఫ్ట్ వోచర్‌ను ప్రకటించింది. డేనియల్ వెల్లింగ్టన్ అనే బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఈ సందర్బంగా అందులో షాపింగ్ చేసేవాళ్లు తనపేరుతో 15 శాతం డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది.
అభిమానుల కోసం డేనియల్ వెల్లింగ్టన్ అనే ఆన్లైన్ సైట్లోొ దీపావళి షాపింగ్ చేసేవాళ్ల కోసం NIHARIKAK15 అనే కోడ్ ఉపయోగిస్తే.. 15 శాతం డిస్కౌంట్ పొందవచ్చని తన పోస్ట్‌లో పేర్కొంది. (Instagram/Photo)
4/ 149
మెగా డాటర్ నిహారిక ఈ యేడాది చివర్లో పెళ్లి పీఠలు ఎక్కనుంది. (Instagram/Photo)
5/ 149
ఇప్పటికే పెళ్లికి సంబంధిచిన పనులన్నిచకాచకా జరగుతున్నాయి. అంతేకాదు నిహారిక తండ్రి నాగబాబు, పెదనాన్న చిరంజీవి దంపతులు ఈ పెళ్లి పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. (Instagram/Photo)
6/ 149
కాబోయే పెళ్లి కూతురు నిహారిక కొణిదెల (Instagram/Photo)
7/ 149
కాబోయే పెళ్లి కూతురు నిహారిక కొణిదెల (Instagram/Photo)
8/ 149
కాబోయే పెళ్లి కూతురు నిహారిక కొణిదెల (Instagram/Photo)
9/ 149
కాబోయే పెళ్లి కూతురు నిహారిక కొణిదెల (Instagram/Photo)
10/ 149
కాబోయే పెళ్లి కూతురు నిహారిక కొణిదెల (Instagram/Photo)
11/ 149
కాబోయే పెళ్లి కూతురు నిహారిక కొణిదెల (Instagram/Photo)
12/ 149
కాబోయే పెళ్లి కూతురు నిహారిక కొణిదెల (Instagram/Photo)
13/ 149
గోవాలో ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాచిలరేట్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్న నిహారిక (Instagram/Photo)