Niharika Konidela: ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాచిలరేట్ పార్టీ కోసం గోవా వెళ్లిన నిహారిక..

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక తన కాబోయే భర్త చైతన్య జొన్నలగడ్డతో పాటు ఇతర ఫ్రెండ్స్‌తో కలిసి గోవాకు వెళ్లారు. అక్కడ తమ ఫ్రెండ్స్‌కు గ్రాండ్‌గా బ్యాచిలరేట్ పార్టీ అరేంజ్ చేసారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.