రాడిసన్ సంఘటన తర్వాత నిహారిక మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అంతేకాదు హీరోయిన్గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించాలనే పట్టుదలతో ఉందట. ముఖ్యంగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ విషయమై తాజాగా ఈమె కుటుంబ సభ్యులు ఆమెకు పర్మిషన్ కూడా ఇచ్చినట్టు సమాచారం. (Image Credit : Instagram)