ఈ క్రమంలోనే తాజాగా తన చైతన్య జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా స్వీట్ విష్ చేసింది నిహారిక. నిహారిక భర్త చైతన్య 32వ పుట్టినరోజున ఆమె పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది. ''హ్యాపీ బర్త్ డే చెయ్.. నా కూలెస్ట్ కుకుంబర్. నీ క్రేజీ నెస్‌కి, నువ్వు ప్రశాంతంగా ఉంటున్నందుకు థాంక్యూ. లవ్ యూ బేబీ'' అంటూ స్వీట్ మెసేజ్ పాస్ చేసింది.