ఇస్మార్ట్ బ్యూటీపై మెగా హీరో కన్ను... రేంజ్ పెరిగినట్టే...

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో పాపులరైన నిధి అగర్వాల్‌కు టాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా సాయిధరమ్ తేజ్ నయా మూవీలో ఈ ముద్దుగుమ్మను తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.