Nidhhi Agerwal: నిధి అగర్వాల్ మిసమిసలాడే అందాల విందును చూస్తే నిద్ర పట్టదేమో...

నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ ద్వారా పరిచయం అయిన ఈ పోరి, నటనతో పాటు తన ఎక్స్ పోజింగ్ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టింది. అందుకు తగిన ఫిజిక్ కూడా ఉండటంతో వెండితెరపై హీటు పుట్టిస్తోంది.