Nidhhi Agerwal: ఫస్ట్ టైమ్ అలాంటి లుక్‌లో కనిపించిన నిధి అగర్వాల్.. ఏమైంది నీకు అంటూ అభిమానులు షాక్..?

Nidhhi Agerwal: నిధి అగర్వాల్.. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినా.. రామ్ పోతినేని పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా సూపర్ పాపులర్ అయ్యింది. ఇక అలాంటి ఈ భామ.. ఎప్పుడు ఎద అందాలు కనిపించేలా ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. అలాంటి ఈ భామ మొట్టమొదటిసారి తెలుగు అమ్మాయ్ లా మెరిసి అందరిని షాక్ కి కురి చేసింది ఈ ముద్దగుమ్మ. ఇంకెందుకు ఆ ఫోటోలు ఏవో షేర్ చేసేయండి.