Home » photogallery » movies »

NIDHHI AGERWAL PAWAN KALYAN HARI HARA VEERA MALLU FAME LATEST HOT PHOTOSHOOT GOES VIRAL TA

Nidhhi Agerwal : నిధి అగర్వాల్ పరువాల విందు.. కైపెక్కిస్తోన్న నిధి సోయగం..

Nidhhi Agerwal: సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన నిధి అగర్వాల్(Nidhhi Agerwal).. ఆ తర్వాత అఖిల్‌తో మిస్టర్ మజ్నులో నటించింది. అక్కినేని సోదరులు ఇద్దరూ హ్యాండిచ్చినా కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సత్తా చూపించింది. అంతేకాదు ఎప్పటి కపుడు కొత్త ఫోటోలతో అలరిస్తూనే ఉంది.