Home » photogallery » movies »

NIDHHI AGERWAL LOOKS RAVISHING SHARES IT ON INSTA SR

కవ్విస్తోన్న నిధి.. అదిరిన లేటెస్ట్ పిక్స్...

Nidhhi Agerwal : నిధి అగర్వాల్.. హిందీ సినిమా 'మున్నామైఖెల్‌'తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ సినిమా నుండి కేవలం నటన మాత్రమే కాకుండా అందాలతోను అదరగొడుతోంది నిధి. 'సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది.