Home » photogallery » movies »

NIDHHI AGERWAL LATEST PARROT TOY ON HER BODY PHOTOS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Nidhhi Agerwal : ఎద అందాలపై చిలుక బొమ్మతో ఒయ్యారాలు ఒలకబోస్తోన్న నిధి అగర్వాల్..

Nidhhi Agerwal: సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన నిధి అగర్వాల్(Nidhhi Agerwal).. ఆ తర్వాత అఖిల్‌తో మిస్టర్ మజ్నులో నటించింది. అక్కినేని సోదరులు ఇద్దరూ హ్యాండిచ్చినా కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సత్తా చూపించింది. అంతేకాదు ఎప్పటి కపుడు కొత్త ఫోటోలతో అలరించింది. అంతేకాదు ఎదపై చిలుక ఫోటోతో కనిపించి అందాల విందు చేసింది. (Twitter/Photo)