నేటితరం అందాల భామల్లో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ స్థానం ఎక్కడ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ స్టేటస్ పెట్టకపోయినా హాట్ ట్రీట్ ఇవ్వడంతో తనకు సాటెవ్వరూ లేరని ప్రూవ్ చేసుకుంది నిధి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడి గ్లామర్ రెట్టింపయింది లేటెస్ట్ ఫొటోస్ స్పష్టం చేస్తున్నాయి.