బుల్లితెర బ్యూటీ నియా శర్మ (Nia Sharma)కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిందీలో పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ నియా శర్మ. (Image: Instagram)
2/ 10
సీరియల్ల తర్వాత వెబ్ సిరీస్ లలోను నటించి మంచి ప్రశంసలు అందుకుంది. దీంతో ఈమెకు పాపులారిటీ బాగా వచ్చింది. (Image: Instagram)
3/ 10
సీరియల్స్, వెబ్ సిరీస్ లు చేస్తున్న ఈ బ్యూటీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేనందుకు సిద్ధం అవుతుంది. . (Image: Instagram)
4/ 10
ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది. (Image: Instagram)
5/ 10
నాగిన్ సిరీస్ తో నియా శర్మ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై సెక్సియెస్ట్ హీరోయిన్ గా నియా శర్మకు గుర్తింపు ఉంది. (Image: Instagram)
6/ 10
సోషల్ మీడియాలో కూడా ఆమెని మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఫాలో అవుతారు.. (Image: Instagram)
7/ 10
కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఓ సర్వేలో ఆసియాలోని అందమైన సెలెబ్రిటీలలో నియా శర్మ ఒకరిగా స్థానం సంపాదించింది. . (Image: Instagram)
8/ 10
ఇక, బోల్డ్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది నియా శర్మ. తన ఫోటోలపై ఎన్నో సార్లు దారుణమైన ట్రోలింగ్ కు గురైంది. (Image: Instagram)
9/ 10
అయినా, విమర్శకులకు తనదైన స్టైల్ లోనే సమాధానమిస్తూ ముందుకు దూసుకెళుతోంది నియా శర్మ. (Image: Instagram)
10/ 10
ఎరుపు రంగు కటౌట్ దుస్తుల్లో నియా శర్మ .(Image: Instagram)