Nia Sharma : బుల్లితెర బ్యూటీ నియా శర్మ (Nia Sharma)కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిందీలో పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ నియా శర్మ.. ఆతర్వాత వెబ్ సిరీస్ లలోను నటించి మంచి ప్రశంసలు అందుకుంది.
బుల్లితెర బ్యూటీ నియా శర్మ (Nia Sharma)కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిందీలో పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ నియా శర్మ.. ఆతర్వాత వెబ్ సిరీస్ లలోను నటించి మంచి ప్రశంసలు అందుకుంది. (Photo Credit : Instagram)
2/ 20
సీరియల్స్, వెబ్ సిరీస్ లు చేస్తున్న ఈ బ్యూటీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేనందుకు సిద్ధం అవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే నియా శర్మ అందాల ఆరబోత మొదలెట్టేసింది. (Photo Credit : Instagram)
3/ 20
నాగిన్ సిరీస్ తో నియా శర్మ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై సెక్సియెస్ట్ హీరోయిన్ గా నియా శర్మకు గుర్తింపు ఉంది. (Photo Credit : Instagram)
4/ 20
సోషల్ మీడియాలో కూడా ఆమెని మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఫాలో అవుతారు. (Photo Credit : Instagram)
5/ 20
ఆ మధ్య నిర్వహించిన ఓ సర్వేలో ఆసియాలోని అందమైన సెలెబ్రిటీలలో నియా శర్మ ఒకరిగా స్థానం సంపాదించింది. (Photo Credit : Instagram)
6/ 20
ఇక, బోల్డ్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది నియా శర్మ. తన ఫోటోలపై ఎన్నో సార్లు దారుణమైన ట్రోలింగ్ కు గురైంది. (Photo Credit : Instagram)
7/ 20
అయినా, విమర్శకులకు తనదైన స్టైల్ లోనే సమాధానమిస్తూ ముందుకు దూసుకెళుతోంది నియా శర్మ. (Photo Credit : Instagram)