Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఏంట్రీ..! అందుకే లోబో సీక్రెట్ రూంలోకి..?

Bigg Boss Telugu 5: తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని ఐదో సీజన్ లో కూడా ఆరు వారాలను కంప్లీట్ చేసుకుంది. అయితే ఏడో వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఓ మోడల్ ను పంపించేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.