Home » photogallery » movies »

NEW YEAR 2021 BOLLYWOOD BEAUTY DEEPIKA PADUKONE DELETES ALL HER POSTS ON INSTAGRAM AND TWITTER SK

Deepika Padukone: కొత్త ఏడాది వేళ.. దీపిక పదుకొణె సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ షాక్

Deepika Padukone: కొత్త సంవత్సరం వేళ చాలా మంది కీలక నిర్ణయాలు తీసుకుంటారు. న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటూ... ఈ ఏడాది ఏదో ఒకటి సాధించాలని కంకణం కట్టుకుంటారు. న్యూఇయర్ వేళ బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె చేసిన పనికి అభిమానులు, నెటిజన్లు షాక్‌కు గురి అయ్యారు. మరి ఆమె ఏం చేసిందో తెలుసా?