Home » photogallery » movies »

NEW SONG COKA RELEASED FROM VIJAY DEVARAKONDA LIGER SR

Liger | Vijay Devarakonda : లైగర్ నుంచి మరో సింగిల్.. పంజాబీ స్టైల్లో అదిరగొడుతోన్న కొత్త పాట కోక 2.0..

Liger | Vijay Devarakonda | డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్  (Puri Jagannadh) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లెేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్, పాటలతో పాటు పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అది అలా ఉంటే ఆగస్టు 25న విడుదలకానున్న ఈ సినిమా నుంచి తాాజగా మరో పాటను విడుదల చేసింది టీమ్.