హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Adipurush: ప్రభాస్ ఆదిపురుష్‌‌ లుక్‌పై ట్రోల్స్.. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ బాగున్నాయంటూ..

Adipurush: ప్రభాస్ ఆదిపురుష్‌‌ లుక్‌పై ట్రోల్స్.. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ బాగున్నాయంటూ..

Adipurush : ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో భారీ సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమాలో శ్రీరాముడిపాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. అది అలా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. అయితే ఓ వైపు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంటే.. మరికొంద మంది నెటిజన్స్ మాత్రం రాముడిగా ప్రభాస్ లుక్‌పై ట్రోల్స్ చేస్తున్నారు.

Top Stories