హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmika Mandanna: నాన్సెన్స్ డ్రెస్‌.. పదే పదే టాప్ సరిచేసుకున్న రష్మిక.. జోరుగా ట్రోల్స్..!

Rashmika Mandanna: నాన్సెన్స్ డ్రెస్‌.. పదే పదే టాప్ సరిచేసుకున్న రష్మిక.. జోరుగా ట్రోల్స్..!

రష్మిక మందన్న.. పుష్ప సినిమాతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా ఉత్తరాదిన రష్మిక వెళ్తే... జనాలు వదలడం లేదు, బెల్లం చుట్టూ చీమల్లా చేరిపోతున్నారు. తాజాగా హాట్ డ్రెస్సులో రష్మిక ముంబైలో హల్ చల్ చేసింది. ఇక రష్మికను అలా చూసిన ఫోటో గ్రాఫర్లు ఊరుకుంటారా... క్లిక్ క్లిక్ అంటూ ఆమె చుట్టూ చేరారు. దీంతో ఈ అమ్మడు ఒక్కసారిగా ఇబ్బంది పడిపోయింది. డ్రెస్‌ను చెక్ చేసుకోవడంలోనే బిజీ అయిపోయింది. దీంతో రష్మిక డ్రెస్సుపై పలువురు నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టేశారు.