Home » photogallery » movies »

NETIZENS TROLLING ON NAYANTHARA PHOTOS FROM HER VACATION IN BARCELONA SB

Nayanthara: మెడలో పసుపుతాడుతో అలాంటి ఫోటోలు అవసరమా.. నయనతారపై విమర్శలు.. !

నయనతార ప్రస్తుతం భర్తతో వరుసగా ట్రిప్పుల మీద ట్రిప్పులు వేస్తోంది. తాజాగా ఈ జంట బార్సిలోనలో తమ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తుంది. అయితే తాజాగా నయనతారకు సంబంధించిన రొమాంటిక్ ఫోటోలను భర్త విఘ్నేశ్ షేర్ చేశాడు. దీంతో ఈ ఫోటోలపై ఇప్పుడు నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.