టాలీవుడ్ టాప్ మోస్ట్ బిగ్ ప్రొడ్యూసర్లో దిల్ రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతలు మరియు నిర్మాణ సంస్థలలో దిల్ రాజు మరియు వారి బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు కూడా ఒకరు. అయితే ఇప్పుడు తెలుగు సహా పాన్ ఇండియా లెవెల్లో ఎన్నో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు దిల్ రాజు.
తాత అయ్యే వయసులో దిల్ రాజు తండ్రి అయ్యాడంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు తాతయ్య కంగ్రాట్స్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ముసలోడు కానీ.. మహానుభావుడు అంటూ ఆయనపై కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం దిల్ రాజుకు మద్దతు ఇస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో జనాలకు ఉన్నంత కడుపు మంట ఇంకెవరికి ఉండదురా బాబు అంటూ పోస్టు పెట్టాడు.