పఠాన్ మూవీలో షారూక్‌ఖాన్ కంటే జాన్ అబ్రహం బాగా యాక్ట్ చేశాడని..కాని పేరు మాత్రం షారూక్‌ఖాన్‌కు వస్తోందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో తన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకుంటున్నారు. అందుకేనేమో షారూక్ స్టేజ్‌పైనే జాన్ అబ్రహంకు ముద్దు పెట్టి మరీ తన ప్రేమాభిమానాల్ని చాటుకున్నాడు. (Photo:Instagram)