స్టార్ కిడ్, బాలీవుడ్ యాక్టరస్ జాన్వీకపూర్ని నెటిజన్లు మరోసారి విమర్శిస్తున్నారు. రీసెంట్గా అమ్మడు వేసుకున్న ఒక్క ముక్క డ్రెస్సే ఇప్పుడు కొంప ముంచుతోంది. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం జాన్వీ కపూర్ ఇలాంటి డ్రెస్లు వేసుకోవడం కొత్తకాకపోయినా..ఇప్పుడు మాత్రం తెగ వైరల్ అవుతోంది. (Photo Credit:Instagram)