పుష్ప సక్సెస్‌తో సౌత్ బ్యూటీ రష్మిక మందన క్రేజ్ ఓ రేంజ్‌కి వెళ్లింది. బాలీవుడ్ సినిమాలకి సైన్ చేయడంతో అమ్మడు కనీసం పొదుపుగా దుస్తులు వేసుకునేం టైమ్ కూడా లేనట్లుగా కనిపిస్తోంది.
2/ 7
సోషల్ మీడియా క్వీన్‌గా మారిపోయిన రష్మిక మందన బాంద్రా ఎయిర్‌పోర్ట్‌లో పొట్టి నిక్కరులో ఆమె కనిపించిన తీరు చూసి నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
3/ 7
తలపై పింక్ క్యాప్, చిన్న దెనిమ్ షార్ట్, వైట్ కలర్ హుడీ వేసుకొని ఫోటోగ్రాఫర్ల కళ్లలో పడింది. ఇంకేముంది వాట్ రష్మిక అంటూ పలకరించడంతో సిగ్గుతో తలదించుకుంది.
4/ 7
సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ని ఇంప్రెస్ చేసేందుకు కాస్త హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే రష్మిక మందన..ఇలా పబ్లిక్ ప్లేసుల్లో టైస్ కనిపించేలా చిన్న నిక్కరు వేసుకొని రావడం దుమారం రేపుతోంది.
5/ 7
మిషన్ మజ్ము, గుబ్‌బై సినిమాలతో అమ్మడు మకాం ముంబైకి మార్చేసింది. దాంతో కాస్త నార్త్ యాక్టరస్లా బిల్డప్ ఇవ్వాలని ట్రై చేస్తోందని నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
6/ 7
ట్రెడిషనల్ లుక్‌లో కనిపించే రష్మిక చాలా సార్లు ఆన్ లొకేషన్, జిమ్, పర్సనల్ వీడియోల్లో షార్ట్స్‌తో కనిపించింది. కానీ ఫస్ట్ టైమ్ ఎయిర్‌పోర్టులో కూడా షార్ట్ వేసుకొచ్చి షాకిచ్చింది.
7/ 7
రష్మిక మందన క్యాస్టూమ్స్పై తెగ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్లు. టాప్ ఓకే బాటమ్ వేసుకోవడం మర్చిపోయావా అంటూ ట్రోల్ చేస్తున్నారు.