హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Adipurush Teaser Trolling: టెంపుల్ రన్‌తో పోల్చుతూ.. ఆదిపురుష్ టీజర్‌పై భారీ ట్రోలింగ్.. !

Adipurush Teaser Trolling: టెంపుల్ రన్‌తో పోల్చుతూ.. ఆదిపురుష్ టీజర్‌పై భారీ ట్రోలింగ్.. !

భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ టీజర్ పై అదే రేంజ్‌లో ట్రోలింగ్ కూడా కొనసాగుతుంది. రెండు రోజులుగా నెటిజన్లు ఆదిపురుష్ టీజర్ పై సోషల్ మీడియా వేదికగా 'Disappointed' అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇది రామాయణంలా లేదని.. ఏదో యానిమేషన్ సినిమా చూస్తున్నట్లు ఉందని విమర్శిస్తున్నారు .

Top Stories