Jabardasth Emmanuel: జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ గురించి నెటిజన్లు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారా?
Jabardasth Emmanuel: జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ గురించి నెటిజన్లు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారా?
జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్. ప్రస్తుతం ఈ పేరు ఫుల్ పాపులర్. సోషల్ మీడియా ట్రెండింగ్. అతడు చేసే స్కిట్స్ రేటింగ్స్ రాకెట్లా దూసుకెళ్తున్నాయి. యూట్యూబ్‌లో కూడా వ్యూస్ లక్షల్లో ఉంటున్నాయి. ఇమ్మాన్యుయెల్, వర్షిణి జోడి సూపర్ హిట్ అయింది. గతంలో సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య ఉండే కెమిస్ట్రీ ఏ రేంజ్లో ఉండేదో ఇప్పుడు జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, వర్షిణి మధ్య అంతగా కామెడీ వర్కవుట్ అవుతోంది
జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్. ప్రస్తుతం ఈ పేరు ఫుల్ పాపులర్. సోషల్ మీడియా ట్రెండింగ్. అతడు చేసే స్కిట్స్ రేటింగ్స్ రాకెట్లా దూసుకెళ్తున్నాయి. యూట్యూబ్‌లో కూడా వ్యూస్ లక్షల్లో ఉంటున్నాయి. (Image: Instagram)
2/ 9
ఇమ్మాన్యుయెల్, వర్షిణి జోడి సూపర్ హిట్ అయింది. గతంలో సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య ఉండే కెమిస్ట్రీ ఏ రేంజ్లో ఉండేదో ఇప్పుడు జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, వర్షిణి మధ్య అంతగా కామెడీ వర్కవుట్ అవుతోంది.(Image: Instagram)
3/ 9
వీరిద్దరి గురించిన కామెడీ ఎక్కువగా సోషల్ మీడియాలో నడుస్తూ ఉంటుంది. కానీ, ఇప్పుడో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.(Image: Instagram)
4/ 9
జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేసే వారిలో ఎక్కువ మంది అతడి స్కిట్స్ కంటే కూడా అతడి ఇతర విషయాల గురించి సెర్చ్ చేస్తున్నారు.(Image: Instagram)
5/ 9
జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ది ఏ కులం, ఏ మతం అని గూగుల్‌లో నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఆ తర్వాత అతడిది ఏ ఊరు అనే సెర్చ్ టాప్‌లో ఉంది. (Image: Instagram)
6/ 9
ఓ కుర్రాడు స్వయంకృషితో మంచి పేరు తెచ్చుకుంటే, అతడి శ్రమను అభినందించాల్సిన వారు.. అతడి కులం, మతం గురించి సెర్చ్ చేయడం దారుణం.(Image: Instagram)
7/ 9
గతంలో బిగ్ బాస్ 3 జరిగినప్పుడు విన్నర్‌గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ కూడా మా వాడే అంటూ ఓ కులం వారు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు.
8/ 9
అంతకు ముందు బిగ్ బాస్ 2 సమయంలో కౌశల్ గురించి కూడా పెద్ద ఎత్తున కులం గురించిన చర్చ జరిగింది. అతడిది ఏ కులం అని ఎక్కువ మంది సెర్చ్ చేశారు. (kaushal manda/Twitter)
9/ 9
ఇక బ్యాడ్మింటర్ స్టార్ పీవీ సింధు ఒలింపిక్ మెడల్ సాధించినప్పుడు కూడా నెటిజన్లు ఆమె కులం గురించి సెర్చ్ చేశారు.