హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mrunal Thakur : ఇలా ఎందుకు చేస్తున్నావ్ మృణాల్... సీతా రామం బ్యూటీపై నెటిజన్స్ ఫైర్..

Mrunal Thakur : ఇలా ఎందుకు చేస్తున్నావ్ మృణాల్... సీతా రామం బ్యూటీపై నెటిజన్స్ ఫైర్..

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్.. అంటే తెలియకపోవచ్చు.. కానీ సీతా రామం హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు తెలుగు ఆడియెన్స్. దుల్కర్ హీరోగా నటించిన సీతరామం ఆగస్టు 5న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Top Stories