Home » photogallery » movies »

NETIZENS CRAZY COMMENTS ON ANCHOR ANASUYA LATEST PHOTOS IN COTTON DRESS SNR

Anasuya: వంకాయ రంగు డ్రెస్‌లో రంగమ్మత్త ..అనసూయ వెరైటీ హెయిర్‌ స్టైల్‌పై కామెంట్స్

Anasuya: యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో దూకుడు మాములుగా లేదు. వంకాయరంగు కాటన్‌ డ్రెస్‌లో వయ్యారాలు పోతున్నట్లుగా దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మోడల్స్, హీరోయిన్స్‌ కంటే హై రేంజ్‌ స్టార్‌లా ఫీలవుతూ అదిరిపోయే ఫోజులిస్తోంది. ఇప్పుడు ఆ ఫోటోలపైనే నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.