Home » photogallery » movies »

NETIZENS CRAZY COMMENTS ANCHOR ANASUYA BEAUTY GOES VIRAL ON SOCIAL MEDIA SR

Anchor Anasuya : అనసూయ హాట్‌నెస్‌పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్.. అందంగా ఉంటే అంత మాట అనాలా..

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. అది అలా ఉంటే ఈ అందాల యాంకర్ రెండు రోజుల క్రితం తన 37వ పుట్టినరోజును జరుపుకున్నారు. దీంతో తన బర్త్ డే సందర్భంగా అనసూయ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో, ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.