Honeyrose: సౌత్ బ్యూటీ హనీరోజ్‌ని బాడీ షేమింగ్ చేస్తున్న నెటిజన్లు ..ఈ ఫోటోలు షేర్ చేసినందుకే..
Honeyrose: సౌత్ బ్యూటీ హనీరోజ్‌ని బాడీ షేమింగ్ చేస్తున్న నెటిజన్లు ..ఈ ఫోటోలు షేర్ చేసినందుకే..
Honeyrose: వీరసింహారెడ్డి మూవీతో టాలీవుడ్‌కి పరిచమైన హనీరోజ్‌ను నెటిజన్లు బాడీ షేమింగ్‌పై కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్గా షేర్ చేసిన ఫోటోల్లో ఆమెను అగ్లీగా వర్ణిస్తూ ఆట పట్టిస్తున్నారు.
1/ 7
ఒక్క తెలుగు సినిమాతో టాలీవుడ్లోనే కాదు సౌత్‌లో గ్లామరస్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది మలయాళీ కుట్టి హనీరోజ్.వీరసింహారెడ్డి సినిమాలో నందమూరి బాలకృష్ణ మరదలిగా కనిపించిన హనీరోజ్ మీనాక్షి పాత్రలో గ్లామర్‌తో పాటు యాక్షన్ కూడా ఇరగదీసింది.(Photo:Instagram)
2/ 7
తనకొచ్చిన పాపులారిటీతో వరుసగా సినిమా ఛాన్సులు అందుకుంటోంది హనీరో. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా ఈ బొద్దుగుమ్మ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెర తీసింది. (Photo:Instagram)
3/ 7
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో చెప్పినట్లుగా హనీరోజ్‌ను నిజంగా హనీలా తియ్యగా..రోజ్‌లా గులాబీ పువ్వులా ఉందంటూ నెటిజన్లు కూడా ఆమె అప్డేట్స్ని ఫాలో అవుతున్నారు. షేర్ చేసిన పిక్స్‌కి కామెంట్స్, కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Photo:Instagram)
4/ 7
మలయాళ మూవీ బాయ్ ఫ్రెండ్‌తో 2005 ఇండస్ట్రీకి పరిచయమైన హనీరోజ్ మలయాళంతో పాటు కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తోంది. మూడు పదుల వయసు దాటిన ఈ నటి ఏజ్ గురించి కూడా సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. (Photo:Instagram)
5/ 7
రీసెంట్గా షేర్ చేసిన హనీరోజ్ ఫోటోలను చూసి నెటిజన్లు ఆమె బాడీ షేమింగ్‌పై కామెంట్స్ చేస్తున్నారు. నీ బాయ్ ఫ్రెండ్ ఎవరో కాని అదృష్టవంతుడు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేస్తే..మరొకరు ఫ్రంట్ ఫోటోలు కాకుండా బ్యాక్ ఫోటో పెట్టవా అంటూ కొంటె కామెంట్ షేర్ చేశాడు.(Photo:Instagram)
6/ 7
టాలీవుడ్ సినిమాలో నటించక ముందు వేలల్లో ఉన్న హనీరోజ్ సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య ఇప్పుడు లక్షల్లో చేరింది. ఈ ముద్దుగుమ్మ ఇచ్చే ఫోజులకు కొంటెగా స్పందిస్తున్నారు. కొందరు లవ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.(Photo:Instagram)
7/ 7
గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవగానే పదిహేనేళ్లకే సినిమా ఫీల్డ్‌లోకి అడుగుపెట్టిన హనీరోజ్..ఇప్పటికి ఫ్రెష్‌గా..గ్లామర్‌గానే ఉందంటూ మరికొందరు నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. (Photo:Instagram)