బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బర్త్ డే పార్టీలో ముంబై హీరోయిన్లు ఎవ్వరూ తగ్గలేదు. ఒకళ్లను మించి మరొకరు అందాలు ఆరబోశారు. నైట్ పార్టీ కావడంతో ఇంచుమించు నైట్ డ్రెస్సుల్ని పోలిన డిజైనర్ వేర్లతో పార్టీలో కిర్రాక్ పుట్టించారు. లైగర్ బ్యూటీ అనన్యా పాండే ఏంజెల్లా తయారై వచ్చింది. (Photo Credit:Instagram)
బాలీవుడ్లో స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చిన అనన్యాపాండే ..హాలీవుడ్ నటి కెన్డాల్ జెన్నర్ ఇటీవలే ఓ పార్టీకి వేసుకున్న డ్రెస్‌ని చూసి సేమ్ కాపీ కొట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ బర్త్ డే పార్టీలో షో చేద్దామనుకున్న అనన్యాపాండేని సోషల్ మీడియాలో నెటిజన్లు పరువు తీస్తున్నారు. (Photo Credit:Instagram)
బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చిన అనన్యాపాండే లైగర్ మూవీ సక్సెస్ అయితే టాలీవుడ్లో వరుసగా ఆఫర్లు రావడం ఖాయమని తెలుస్తోంది. కరణ్ బర్త్‌డే పార్టీలో అనన్యాపాండే ఒక్కరే కాదు..చాలా మంది హీరోయిన్లు వేసుకొచ్చిన డ్రెస్సులపైనే నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. (Photo Credit:Instagram)